వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జలాశయం నీటిమట్టం 1068.80 అడుగులు, నీటి నిల్వ 21.369 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో సగటున 51,759 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు ఎత్తలేదని, కాకతీయ కాలువకు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

