వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపీఎస్సీ విడుదల చేసిన 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులకు నవంబర్ 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, గిరిజన సంక్షేమం, జలవనరుల శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

