Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FLN, LiP కార్యక్రమాలపై హెచ్‌ఎంలతో సమీక్ష: ఎంఈఓ మంజులాదేవి

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 4:48 PM మహబూబ్‌నగర్General
FLN, LiP కార్యక్రమాలపై హెచ్‌ఎంలతో సమీక్ష: ఎంఈఓ మంజులాదేవి - Udayam
​జడ్చర్ల మండలంలో FLN, LiP కార్యక్రమాల అమలు తీరుపై ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ మంజులాదేవి సూచించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎంలు బోధనా వ్యూహాలపై, స్పర్ష్ (SPARSH) బిల్లుల ప్రక్రియపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు అందించారు.

Comments

G
Loading comments...