వార్తలకు తిరిగి వెళ్లండి
ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ.. పడిపోయిన స్విగ్గీ, జోమాటో షేర్లు

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగానికి ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించడంతో స్విగ్గీ, ఎటర్నల్ (జోమాటో) షేర్లు దాదాపు 4% మేర పడిపోయాయి. వచ్చే కొద్ది వారాల్లోనే ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ తెలిపారు.
మరోవైపు, స్విగ్గీ సంస్థ తన విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 49.5 శాతానికి పరిమితం చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...