వార్తలకు తిరిగి వెళ్లండి
ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశించనుంది. మరికొద్ది వారాల్లోనే ఈ సేవలను ప్రారంభిస్తామని సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.
తొలుత కొన్ని ప్రాంతాల్లో సేవలు అందించి, ఆ తర్వాత విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు ప్రస్తుత యాప్‌లోనూ ఆప్షన్ ఇస్తామన్నారు.
Comments
Loading comments...