వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ఉద్యోగుల కోసం ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ నెలలోనే వినియోగదారులకు సేవ అందించాలని కంపెనీ భావిస్తోంది.
తొలుత బెంగళూరు తర్వాత ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు విస్తరించాలని యోచిస్తోంది. ప్రత్యేక యాప్, బ్రాండింగ్‌తో పాటు ఓఎన్‌డీసీలోనూ సేవ అందించే అంశాన్ని ఫ్లిప్‌కార్ట్ పరిశీలిస్తోంది.
Comments
Loading comments...

