Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లిప్‌కార్ట్‌పైనే అధిక ఫిర్యాదులు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 12, 2026 8:24 PM జాతీయంబిజినెస్
ఫ్లిప్‌కార్ట్‌పైనే అధిక ఫిర్యాదులు - Udayam
గతేడాది నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఫ్లిప్‌కార్ట్‌పై అత్యధికంగా 1.33 లక్షల ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. అమెజాన్‌పై 91,248, మీషోపై 29,284 ఫిర్యాదులు నమోదయ్యాయి. వస్తువులు డెలివరీ కాకపోవడంపైనే 79,818 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ తెలిపారు. మొత్తం 47 సంస్థలకు కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ రూ.1.12 కోట్ల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...