Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం నుంచి విమాన రాకపోకలు

Follow Udayam Digital on Google
భోగాపురం నుంచి విమాన రాకపోకలు - Udayam Digital
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17న అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖపట్నం సివిల్ ఎన్‌క్లేవ్‌ నుంచి కమర్షియల్ విమాన సేవలు నిలిచిపోనుండగా, 'VTZ' కోడ్‌ భోగాపురానికి బదిలీ కానుంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ, రక్షణ విమానాల రాకపోకలు మాత్రం కొనసాగుతాయి.

Comments

G
Loading comments...