Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నుంచి కాశీకి విమానం

Follow Udayam on Google
విజయవాడ నుంచి కాశీకి విమానం - Udayam
విజయవాడ నుంచి వారణాసికి నేరుగా ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళ, గురు, శనివారాల్లో వారానికి మూడు రోజులపాటు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కొత్త సర్వీసుతో కాశీ యాత్ర సులభమవడంతోపాటు ప్రయాణ సమయం తగ్గుతుందని మంత్రి తెలిపారు. హుస్సేన్‌సాగర్‌, ప్రకాశం బ్యారేజ్‌, శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ ప్రాజెక్టుకు వ్యూహరచన సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...