Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లాట్‌గా సాగుతున్న స్టాక్ మార్కెట్లు!

సంజయ్ రెడ్డి Jul 21, 2026 9:50 AM అల్ ఇండియా about 7 hours ago
ఫ్లాట్‌గా సాగుతున్న స్టాక్ మార్కెట్లు! - Udayam Digital
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప హెచ్చుతగ్గులతో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24,251 వద్ద, సెన్సెక్స్ 7 పాయింట్లు పెరిగి 77,718 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తూ కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు.

Comments

G
Loading comments...