వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండాను అవమానించారన్న ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో పాటు 25 మంది బీఆర్‌ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీనిని, బీఆర్‌ఎస్ కక్ష సాధింపు చర్యగా ఆరోపించింది.
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా అనుమతి లేకుండా రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది.
Comments
Loading comments...

