వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లను ఇకపై ప్రజలే నేరుగా ఎన్నుకోనున్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు వీలు కల్పించే పురపాలక చట్ట సవరణ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కౌన్సిల్‌లో సంఖ్యాబలం, రాజకీయ సమీకరణలు మారినా వారి పదవులకు ఇబ్బంది ఉండదు. ఐదేళ్లూ పదవిలో కొనసాగుతూ పట్టణాభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేసే అవకాశం కలగనుంది.
Comments
Loading comments...

