వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి వై.గోపిచంద్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు పంచసూత్రాలు పాటించాలని సూచించారు.
పచ్చిరొట్ట, కంపోస్టు వాడకం, ముందస్తు విత్తనం, నీటి కుంటలు, డ్రిప్, మల్చింగ్‌తో తేమను కాపాడుకోవచ్చన్నారు. అర్హులకు విత్తన సబ్సిడీ, నీటి కుంటలు, డ్రిప్‌పై రాయితీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

