Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఐదు నారాయణ స్కూల్స్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 12, 2026 8:38 PM హైదరాబాద్General
తెలంగాణలో ఐదు నారాయణ స్కూల్స్‌ - Udayam
తెలంగాణలో నారాయణ విద్యా సంస్థలు కొత్తగా ఐదు స్కూల్‌ క్యాంపస్‌లను ప్రారంభించాయి. హైదరాబాద్‌లో నాలుగు, నిజామాబాద్‌లో ఒకటి ఏర్పాటు చేశాయి. నిజామాబాద్‌ క్యాంపస్‌లో హాస్టల్‌తోపాటు సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు అందించనున్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌లలో స్టేట్‌ బోర్డు పాఠ్యాంశాలు అమలు చేయనున్నారు. కొత్త వాటితో తెలంగాణలో నారాయణ క్యాంపస్‌ల సంఖ్య 120కి, దేశవ్యాప్తంగా 574కు చేరిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...