వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడులోని తూత్తుకుడి తీరానికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న రూ.కోటి విలువైన ఫిషింగ్ బోటుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.
బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

