Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులను ముంచిన బాబు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 14, 2026 8:34 AM అమరావతిGeneral
మత్స్యకారులను ముంచిన బాబు - Udayam
సముద్రంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకార కుటుంబాలను చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రమాదాల్లో తమ జీవనాధారమైన పడవలను కోల్పోయిన బాధితులను ఆదుకోవడంలో సర్కారు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. కళ్లెదుటే సహచరులను మరియు విలువైన బోట్లను కోల్పోయి విలపిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందకపోవడంతో వారి జీవితాలు నట్టేట మునిగాయి.

Comments

G
Loading comments...