వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో గల్లంతైంది. ఆగస్టు 3న ఓడలారెవు జెట్టీ నుంచి చేపల వేటకు బయలుదేరిన పడవ ఆగస్టు 13 నాటికి తిరిగి రావాల్సి ఉంది.
గడువు దాటినా పడవ ఆచూకీ లభించలేదు. మత్స్యకారుల ఫోన్లు, పడవలోని జీపీఎస్ పరికరం కూడా పనిచేయకపోవడంతో ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

