Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల గాలింపుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 06, 2026 12:31 PM అనకాపల్లి General
మత్స్యకారుల గాలింపుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష - Udayam
అనకాపల్లి జిల్లా రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నేవీ, కోస్ట్ గార్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలికాప్టర్, రెస్క్యూ బోట్లతో గాలింపును వేగవంతం చేయాలని, మిగిలిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Comments

G
Loading comments...