Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయపాడు తీరంలో చేప పిల్లల మృతి

Follow Udayam on Google
Vignesh Jun 20, 2026 3:58 PM అనకాపల్లి జిల్లాGeneral
బోయపాడు తీరంలో చేప పిల్లల మృతి - Udayam
అనకాపల్లి జిల్లా నక్కపాడు తీరంలో వేల సంఖ్యలో చేప పిల్లలు శనివారం మృతి చెందాయి. ఒడ్డున చనిపోయి పడి ఉన్న చేపలను చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...