Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో తొలి వర్చువల్‌ జూ ఇండోర్‌లో

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 11:17 AM ఆల్ ఇండియా జాతీయ
దేశంలో తొలి వర్చువల్‌ జూ ఇండోర్‌లో - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేశంలో తొలి వర్చువల్‌ జూ ప్రారంభమైంది. ఈ జూను సీఎం మోహన్‌ యాదవ్‌ ప్రారంభించారు. సుమారు రూ.4.5 కోట్లతో పీపీపీ విధానంలో వీటిని ఏర్పాటు చేశారు. వర్చువల్‌ సఫారీలో సాంకేతికతతో అడవులు, వన్యప్రాణులను వీక్షించవచ్చు. పిల్లలు, పర్యాటకులకు ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన కల్పించడమే లక్ష్యం.

Comments

G
Loading comments...