వార్తలకు తిరిగి వెళ్లండి
డెంగీ నివారణకు తొలి వ్యాక్సిన్ ‘QDENGA’

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) జపాన్ సంస్థ తయారుచేసిన 'QDENGA' డెంగీ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. 4 నుండి 60 ఏళ్ల వారు ముందస్తు పరీక్షలు లేకుండా దీనిని తీసుకోవచ్చు.
మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇచ్చే ఈ వ్యాక్సిన్, డెంగీ వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని 84.1 శాతం వరకు సమర్థవంతంగా నిరోధిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది.
Comments
Loading comments...