Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి బ్యాలెట్‌తో మత్స్య సంఘం ఎన్నికలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 12:35 PM నల్గొండతెలంగాణ
తొలిసారి బ్యాలెట్‌తో మత్స్య సంఘం ఎన్నికలు - Udayam
నర్సింగ్‌భట్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు తొలిసారిగా బ్యాలెట్ విధానంలో ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకిరాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు. గ్రామ చరిత్రలో తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో నాలుగు తరాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా నిలిచింది.

Comments

G
Loading comments...