వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుందని సీఆర్డీ ఉషారాణి తెలిపారు. గ్రామంలోని 34 మహిళా సంఘాల ఆడిట్ పూర్తి చేసి, ఆ వివరాలను గ్రామసభలో సభ్యులకు వివరించారు.
ఈ ప్రక్రియలో గమనించిన అంశాలపై మహిళలకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

