వార్తలకు తిరిగి వెళ్లండి

కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బంగ్లాదేశ్ రైల్వే కోసం 19 ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తొలి రేక్ నేడు విడుదల కానుంది. ఇందులో 3 ఏసీ స్లీపర్, 3 ఏసీ చైర్, 11 నాన్-ఏసీ చైర్, 2 పవర్ కార్లు ఉన్నాయి.
బంగ్లాదేశ్ అవసరాలకు అనుగుణంగా కోచ్‌లను ప్రత్యేకంగా రూపొందించారు. క్రాష్ సేఫ్టీ డిజైన్, సీసీటీవీ, ప్యాసింజర్ అలారం, బేబీ కేర్, ప్రార్థనా గది వంటి సదుపాయాలు కల్పించారు.
Comments
Loading comments...

