వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం
Rohit Jun 20, 2026 8:41 AM అమరావతి 10 viewsabout 3 hours ago

ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక కేంద్రంగా మార్చేందుకు మేధా టవర్స్‌లో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చండీగఢ్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా యువతకు క్వాంటం టెక్నాలజీ, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తాయని ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు.
Comments
Loading comments...