వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ప్రైవేటు రంగంలో దేశంలోనే తొలిసారిగా బంగారం గనిని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏటా రెండు టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ గని ద్వారా 700 మందికి ఉపాధి లభించడమే కాకుండా, తొలి ఏడాది 400 కేజీల బంగారం ఉత్పత్తితో ప్రభుత్వానికి రూ.57 కోట్ల రాయల్టీ ఆదాయం సమకూరనుంది.
Comments
Loading comments...

