వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తొలి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం కర్నూలు విమానాశ్రయంలో ప్రారంభానికి సిద్ధమైంది. ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ సుమారు రూ.100 కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది.
శిక్షణ విమానాలతో ట్రయల్స్ విజయవంతమయ్యాయి. కేంద్రం ప్రారంభమైతే విద్యార్థులకు తరగతి బోధనతోపాటు విమానాలు నడిపే ప్రాక్టికల్స్ కూడా కర్నూలులోనే అందించనున్నారు.
Comments
Loading comments...

