Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు

కిషోర్ కుమార్ Jul 22, 2026 8:20 PM ఆల్ ఇండియా in about 3 hours
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు - Udayam Digital
భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా అడుగులు వేస్తూ హర్యానాలోని జింద్‌–సోనిపట్‌ మార్గంలో దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ రైలును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న వర్చువల్‌గా ప్రారంభించారు. పది కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను చేరవేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు సెట్‌లలో ఒకటిగా నిలవడం విశేషం.

Comments

G
Loading comments...