Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు - Udayam Digital
తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదైంది. ఎస్టీవీ నగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ పలు దీర్ఘకాలిక వ్యాధులతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా, నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) తెలిపారు.

Comments

G
Loading comments...