వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్‌లో జన్మించిన కనిష్క నారాయణ్ బ్రిటన్ ప్రభుత్వంలో తొలి ఏఐ (కృత్రిమ మేధ) మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముజాఫర్‌పూర్‌కు చెందిన కనిష్క చిన్నతనంలోనే బ్రిటన్‌కు వలసవెళ్లి ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో ఉన్నత విద్యను అభ్యసించారు.
లేబర్ పార్టీ నాయకుడైన కనిష్క నియామకాన్ని గూగుల్ ఏఐ చీఫ్ డెమిస్ హస్సాబిస్ స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

