వార్తలకు తిరిగి వెళ్లండి

మడికొండలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సాహసంతో కాపాడారు. పెట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు మంటల్లో ఉన్న వ్యక్తిని గుర్తించి చొక్కా, చాప సాయంతో మంటలను ఆర్పారు.
ఆర్థిక ఇబ్బందులతోనే ఈ చర్యకు పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

