Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. ఐదుగురు మృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 02, 2026 5:28 PM జాతీయంGeneral
ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. ఐదుగురు మృతి - Udayam
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ప్రయాణికుల ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మృతి చెందగా, 41 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో 271 మంది ఉండగా, 225 మందిని అధికారులు రక్షించారు. సురబయ నుంచి మకాసర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...