వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రాజీవ్ చౌక్‌లోని అస్లామ్ మసీదు ఎదురుగా ఉన్న పల్లవి క్లాత్ స్టోర్స్ మొదటి అంతస్తులో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనలో క్యాష్ కౌంటర్, టీవీ దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

