Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో కార్చిచ్చు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 26, 2026 7:01 AM జాతీయంGeneral
ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో కార్చిచ్చు - Udayam
ఫ్రాన్స్‌, స్పెయిన్‌లలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చడంతో లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల కారణంగా బోర్డాక్స్‌, మాడ్రిడ్‌ పరిసర గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. రెండు దేశాల్లో కలిపి కనీసం 2.60 లక్షల మందిని రక్షించాల్సి వచ్చింది. మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Comments

G
Loading comments...