Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటైనర్‌లో మంటలు: 10 కార్లు దగ్ధం

Follow Udayam on Google
Ankita Sharma May 21, 2026 3:09 PM హైదరాబాద్General
కంటైనర్‌లో మంటలు: 10 కార్లు దగ్ధం - Udayam
మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఒక కంటైనర్‌లో భారీగా మంటలు చెలరేగాయి. కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో కంటైనర్‌లో రవాణా అవుతున్న 10 కొత్త కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Comments

G
Loading comments...