వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా వేంసూరు వద్ద ఖమ్మం-దేవరపల్లి హైవేపై టైరు పేలి కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగడంతో ఏడుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదంతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Loading comments...

