వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన బి. మోషే వర్మీ కంపోస్ట్ కేంద్రం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. నిర్లక్ష్యంగా వదిలిన సిగరెట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం ఉంది.
విషయం తెలుసుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

