Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Rohit Singh Jun 10, 2026 8:29 PM జాతీయంGeneral
డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం - Udayam
దిల్లీలోని ఒక థర్డ్‌ పార్టీ డేటా సెంటర్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం కారణంగా దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడ నెట్‌వర్కింగ్ పరికరాలు షట్‌డౌన్ అవ్వడంతో దిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో నెట్‌వర్క్ ట్రాఫిక్‌ స్తంభించి, కంపెనీల కార్యకలాపాలు పూర్తిగా మందగించాయి. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...