వార్తలకు తిరిగి వెళ్లండి

నార్నూర్ మండల కేంద్రంలో పశువులను బయటకు వదిలి సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ బానోత్ కావేరి సూచించారు. పశువులు పొలాల్లోకి వెళ్లి పంటలకు నష్టం కలిగిస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు.
ఈ మేరకు శనివారం పంచాయతీ కార్మికులతో డప్పుచాటింపు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

