Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టు నరికిన ఇంటి యజమానికి రూ.2 వేల జరిమానా

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 31, 2026 3:20 PM సూర్యాపేటGeneral
చెట్టు నరికిన ఇంటి యజమానికి రూ.2 వేల జరిమానా - Udayam
ఏపూరు బస్టాండ్ సమీపంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట అనుమతులు లేకుండా చెట్టును నరికిన ఘటనపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఆదేశాలతో ఇంటి యజమాని వేణుగోపాల్‌కు రూ.2 వేల జరిమానా విధించారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లను నరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...