Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువజన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం లేక ఇబ్బందులు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 11:05 AM జనగామ General
యువజన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం లేక ఇబ్బందులు - Udayam
జనగామ జిల్లాలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు యువజన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో సమస్యగా మారిందన్నారు. జిల్లాలో 105 యువజన సంఘాల్లో 1,500 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. యువజన సంఘాలకు ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...