వార్తలకు తిరిగి వెళ్లండి

కలసపాడు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అందించేందుకు పూర్వ విద్యార్థులు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం.వి. రమణకు అందజేశారు. ‘2005’ బ్యాచ్ రూ.10 వేలు, ఇతర పూర్వ విద్యార్థులు రూ.15 వేలు ఇచ్చారు.
ఈ మొత్తాన్ని శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అందజేస్తామని రమణ తెలిపారు.
Comments
Loading comments...

