వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం గ్రామానికి చెందిన తోకల ముత్తవ్వ ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఆమె చదువుకు అండగా ధర్మారం శ్రీనివాస్ రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ముత్తవ్వను అభినందించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థిని కష్టపడి సీటు సాధించడం అభినందనీయమని శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి గ్రామానికి పేరు తీసుకురావాలని సర్పంచ్ కపిల్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

