Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

88 పాఠశాలల్లో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 1:29 PM నారాయణపేటGeneral
88 పాఠశాలల్లో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం - Udayam
విద్యార్థులకు చిన్ననాటి నుంచే డబ్బు వినియోగం, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పించడం ముఖ్యమని నారాయణపేట కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం గురుకుల బాలికల పాఠశాలలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘ఫైనాన్స్ లిటరసీ మనీ మంత్ర’ కార్యక్రమానికి జిల్లాలో 88 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...