వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూర్ మండల కేంద్రంలో తాడిచెట్టు పైనుండి పడిపోయి తీవ్రంగా గాయపడిన గోస్కి సంజీవ్‌కు మాల్టా వేల్పూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన అసోసియేషన్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య, మాల్టా కిషన్, తంబాకు చాందిని, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

