Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.12 వేల ఆర్థిక సాయం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 1:01 PM నల్గొండGeneral
మృతుడి కుటుంబానికి రూ.12 వేల ఆర్థిక సాయం - Udayam
పట్టణంలోని గొల్లగూడ 42వ డివిజన్‌కు చెందిన కొత్తపల్లి అశోక్‌కుమార్ కుటుంబానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ రూ.10 వేలు, బత్తుల నరసింహ యాదవ్ రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించారు.

Comments

G
Loading comments...