Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 4:33 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి - Udayam
జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డిజిటలైజేషన్, ధ్రువీకరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను గడువులోపు పూర్తి చేసి ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...