Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురేఖపై త్వరలో తుది నిర్ణయం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:19 PM హైదరాబాద్General
సురేఖపై త్వరలో తుది నిర్ణయం - Udayam
మంత్రి కొండా సురేఖ వివరణ అందిందని కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి తెలిపారు. సుస్మిత సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించామని, మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నారెడ్డి వివరణపైనా చర్చించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆయన అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...