Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలకు ఫిల్టర్ వాటర్ అందజేత

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 04, 2026 4:12 PM నిజామాబాద్General
పాఠశాలలకు ఫిల్టర్ వాటర్ అందజేత - Udayam
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడగల్ గ్రామ పాఠశాలలకు శనివారం ఎన్.ఆర్.ఐ. గ్రూప్ సభ్యులు సురక్షిత ఫిల్టర్ నీటిని అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మంచి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, సరోజిని, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులతో పాటు విద్యా కమిటీ చైర్మన్ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...