Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరం బ్రిడ్జి రోడ్డులో వెలుగులు నింపండి

Follow Udayam on Google
Harika Jun 19, 2026 3:45 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రామవరం బ్రిడ్జి రోడ్డులో వెలుగులు నింపండి - Udayam
రామవరం బ్రిడ్జి నుంచి విద్యానగర్ బైపాస్ రోడ్డు వరకు వీధిలైట్లు లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వెలుతురు లేకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఈ రహదారిపై వీధిలైట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...